ఉండవల్లి: సీఎం అధ్యక్షతన ముగిసిన 50వ సి ఆర్ డి ఏ సమావేశం

29చూసినవారు
ఉండవల్లి: సీఎం అధ్యక్షతన ముగిసిన 50వ సి ఆర్ డి ఏ సమావేశం
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం నాడు 50 సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ తో పాటు సిఎస్ విజయనంద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ. రాజధాని అమరావతి నిర్మాణం కచ్చితంగా మూడేళ్లలో పూర్తి చేస్తాం అన్నారు. జగన్ మళ్ళీ వస్తాడని ఏమాత్రం అనుమానం అవసరం లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్