గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం

60చూసినవారు
గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం
గుంటూరు నగరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. ఈ సంఘటన కృష్ణ మహల్ థియేటర్ సమీపంలోసోమవారం చోటుచేసుకుంది. అక్కడ సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గమనించారు. దీనిపై వారు వెంటనే కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని జిజిహెచ్ తరలించారు.

సంబంధిత పోస్ట్