తెనాలిలో గరికపాటి పూజలు

81చూసినవారు
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు తెనాలి వచ్చారు. అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన షరాఫ్ బజార్ లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివార్లను దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్