గుంటూరు జిల్లాలో ఘోరం.. కుమార్తెపై తండ్రి అఘాయిత్యం

80చూసినవారు
గుంటూరు జిల్లాలో ఘోరం.. కుమార్తెపై తండ్రి అఘాయిత్యం
తెనాలి మండలంలోని గుడివాడ గ్రామంలో కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. సోమవారం రాత్రి మద్యం సేవించిన తండ్రి, సోమవారం కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రి గతంలో కూడా ఇలానే రెండు సార్లు వేధించాడని వెల్లడించింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్