తెనాలి - విజయవాడ మార్గంలో వాహనాల తనిఖీ

78చూసినవారు
తెనాలి - విజయవాడ మార్గంలో వాహనాల తనిఖీ
తెనాలి - విజయవాడ మార్గంలో సోమవారం అధికారుల బృందం ఆకస్మికంగా వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు పాటించని 6 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రెండు వాహనాలను సీజ్ చేసి రూ. 45 వేలు అపరాధ రుసుం విధించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్, రవాణా శాఖ అధికారులు మధుసూదనరావు , అమృతవాణి ఇతర అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్