నరసరావుపేటలో జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార వేడుక

55చూసినవారు
నరసరావుపేటలో జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార వేడుక
నరసరావుపేటలో శనివారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద్ బాబు పాల్గొని, జర్నలిస్టులను సత్కరించారు. ప్రజల సమస్యలు వెలికి తీసేందుకు జర్నలిస్టులు చేస్తున్న సేవలను కొనియాడుతూ, వారికి అవసరమైన వైద్య, నివాస, ఆర్థిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్