తెనాలిలో పర్యటించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

9చూసినవారు
తెనాలిలో పర్యటించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్
కోటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం అయినా నేపథ్యంలో రాష్ట్రమంతటా సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తెనాలిలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అయినా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్