నేడు తెనాలి లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

81చూసినవారు
నేడు తెనాలి లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
తెనాలి పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం ఉదయం 11 గంటలకు సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్పర్సన్ రాధిక శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ హాజరుకావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు అంశాల పై విస్తృతంగా చర్చించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్