తెనాలిలో వాన బీభత్సం

73చూసినవారు
తెనాలిలో వాన బీభత్సం
తెనాలి పట్టణంలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన, గాలి బీభత్సం సృష్టించింది. వర్షంతో వాతావరణం చల్లబడినప్పటికీ, టిడ్కో గహ సముదాయం వద్ద సెల్‌ టవర్‌ కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్