రేషన్ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలి

69చూసినవారు
రేషన్ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలి
రేషన్ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని తెనాలి మండల తహాసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెనాలి తహాసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ. ప్రతినెల 1 నుంచి 15 లోపు రేషన్ పంపిణీ పూర్తి చేయాలన్నారు. రేషన్ పంపిణీలో అవకతవకలు జరిగితే సహించేది లేదన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్