తెనాలి: జాతీయ లోక్ అదాలత్ లో 669 కేసుల పరిష్కారం

13చూసినవారు
తెనాలి: జాతీయ లోక్ అదాలత్ లో 669 కేసుల పరిష్కారం
తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కోర్టు ఆవరణలో 5 బెంచ్లను ఏర్పాటు చేసి 669 కేసులను పరిష్కరించారు. 100 సివిల్, 56 క్రిమినల్, 7 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించారు. రూ.5.27 కోట్ల నగదు బాధితులకు అందించారు. 11వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసులు, న్యాయమూర్తులు పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్