తెనాలి: 20 ఏళ్లలో 63 సార్లు రక్తదానం

62చూసినవారు
తెనాలి: 20 ఏళ్లలో 63 సార్లు రక్తదానం
తెనాలికి చెందిన సామాజిక సేవకుడు తన్నీరు శివశంకర్ అత్యవసరాల్లో వెంటనే స్పందించి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 'సత్యం-శివం-సుందరం' అనే సేవా సంస్థను స్థాపించి 20 ఏళ్లలో 63 సార్లు రక్తదానం చేశారు. తనతో పాటు మిత్రులను కూడా ప్రోత్సహిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్