తెనాలి: గంజాయి బ్యాచ్ అరెస్ట్

64చూసినవారు
తెనాలి: గంజాయి బ్యాచ్ అరెస్ట్
గంజాయికి మొదట అలవాటుపడి, తర్వాత విక్రయానికి పాల్పడ్డ ముగ్గురిని తెనాలి గ్రామీణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమసుందరపాలెం, పెదరావూరు, తూములూరు ప్రాంతాలకు చెందిన వీరు గంజాయిని కొనుగోలు చేసి రూ.500కు విక్రయిస్తున్నారు. సుకుమార్, రత్తయ్య పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్