తెనాలి: కాలేజీలో అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

82చూసినవారు
తెనాలి: కాలేజీలో అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
తెనాలి జేఎంజె ఉమెన్స్ కాలేజ్ (ఆటానమస్)లో పీజీ లెవెల్ లో సంస్కృతం, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, బోటనీ, జూలాజీ సబ్జెక్టులలో అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. కనీసం 55% మార్కులతో పీజీ చేసినవారు అర్హులు. నెట్/సెట్ లేదా పీహెచ్.డి ఉన్నవారికి ప్రాధాన్యం. దరఖాస్తులు ఏప్రిల్ 30లోపు పంపాలని కోరారు.

సంబంధిత పోస్ట్