తెనాలి ఎన్ఆర్కే కళావేదికలో జరిగిన ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ అహ్మద్ హుస్సేన్ వీరవిరమణ సభలో ఆదివారం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బడుల్లో ఫోన్ లు ఉండకూడదని, విద్యార్థులకు రాజ్యాంగ ధర్మం, మానవీయ విలువలు నేర్పించాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యా రంగంలో మన రాష్ట్రం మంచి మార్పులు సాధించిందన్నారు.