తెనాలి: అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఉషారాణి జాగ్రత్తలు

75చూసినవారు
తెనాలి: అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఉషారాణి జాగ్రత్తలు
తెనాలి మండలం బుధవారం పెదరావూరులో మొక్కజొన్న కోతను పరిశీలించిన ఏడీఏ ఉషారాణి, అకాల వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే కోతను వాయిదా వేసుకోవాలని, అలాగే ప్రభుత్వ పథకాల కోసం ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్