కార్యకర్తలకు అండగా ఉంటాం: మందపాటి శేషగిరిరావు

63చూసినవారు
కార్యకర్తలకు అండగా ఉంటాం: మందపాటి శేషగిరిరావు
తెనాలి పట్టణం 16వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కాళిదాసు సత్యం గత కొన్నిరోజుల క్రితం టీడీపీ సానుభూతిపరుల దాడిలో గాయపడిన నేపథ్యంలో, కాళిదాసు సత్యంను వైసీపీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శుక్రవారం పరామర్శించారు. శేషగిరిరావు మాట్లాడుతూ. దాడులకు ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడేది లేదని, కార్య కర్తలకు అండగా ఉంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్