తెనాలిలో వైభవంగా మణిద్వీప వాసిని పూజలు

60చూసినవారు
తెనాలిలో వైభవంగా మణిద్వీప వాసిని పూజలు
తెనాలిలోని గంగానమ్మపేటలోని పారడైజ్ గృహ సముదాయంలో బుధవారం మణిద్వీప వాసినీ మాతకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహిళ భక్తుల చే సామూహీక మణిదీపవర్షం పారాయణం చేయించారు. ఈ సందర్భంగా వారాహి అమ్మవారి నవరాత్రులు, ఆషాడ మాసంలో అమ్మవారిని శాకాంబరీ రూపంలో కూడా అలకరించి ప్రత్యేక పూజలను చేయవచ్చునని నిర్వాహకులు తెలిపారు. పురుషసూక్త విధానంలో పూజలను నిర్వహించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్