రోడ్డు పక్కన మృతదేహం కలకలం

59చూసినవారు
రోడ్డు పక్కన మృతదేహం కలకలం
కొల్లూరు మండలం గౌడపాలెం - బస్టాండు మధ్య ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. రహదారిపై కాలినడకన వెళుతున్న మృతుడితో ఓ రిక్షా వాలా మాట్లాడి అతని జేబులో ఉన్న డబ్బును బలవంతంగా తీసుకుని నెట్టివేయడంతో కింద పడగా రిక్షావాలా అతన్ని రహదారి పక్కకు లాగి వెళ్లిపోయాడని సమాచారం. మృతుడు వేరే ప్రాంతం నుంచి కొనేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి కాగితాలు ఏరుకుంటున్నాడని అతని పేరు, వివరాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్