అక్రమ లే ఔట్ లపై చర్యలు,

57చూసినవారు
అక్రమ లే ఔట్ లపై చర్యలు,
భట్టిప్రోలు మండల పరిధిలోని ఓలేరు గ్రామపంచాయతీ పరిధిలో గల 216 జాతీయ రహదారి ప్రక్కన ఎలాంటి ప్రభుత్వాలు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ లేఔట్లను మంగళవారం రెవెన్యూ, పంచాయతీ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ స్థలం లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ లేఔట్లలో ప్లాట్లు అమ్మిన కొనిన చట్టరీత్యా బాధ్యులవుతారని హెచ్చరిస్తూ ఈ ప్లెక్సీ బోర్డును ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్