అమర్తలూరు: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు

380చూసినవారు
అమర్తలూరు: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు
అమర్తలూరు మండలం మోపరు గ్రామంలో ఆదివారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి ఎన్నికలవేళ ఇచ్చిన హామీల అమలు కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను అమలు చేసిందని ఆనందబాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్