అమృతలూరు: రేపు అక్కడికి రానున్న మాజీ మంత్రి

6చూసినవారు
అమృతలూరు: రేపు అక్కడికి రానున్న మాజీ మంత్రి
అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొంటారు. అభివృద్ధి పనులపై ఇంటింటికీ సమాచారం అందజేస్తారని చెప్పారు. కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్