భట్టిప్రోలు. ఈనెల 11న దేవాలయ భూముల కౌలు లీజు బహిరంగ వేలం

69చూసినవారు
భట్టిప్రోలు. ఈనెల 11న దేవాలయ భూముల కౌలు లీజు బహిరంగ వేలం
దేవాలయాల భూముల కౌలు లీజు బహిరంగ వేలం ఈనెల 11వ తేదీన జరుగుతుందని దేవాలయాల మేనేజర్ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. భట్టిప్రోలు లోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం, శ్రీ విఠలేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన భూములకు సంబంధించి కౌలు లీజు హక్కు బహిరంగ వేలం నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో 10 ఉదయం వేలం పాటలు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్