కొల్లూరు మండల టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, జనసేన అధ్యక్షుడు బొందలపాటి చలమయ్య పాల్గొన్నారు. 'తల్లికి వందనం' పథకం అమలులోకి వచ్చిందని, త్వరలో మరిన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పారు.