క్రీడల పట్ల బాలబాలికలు మక్కువ చూపాలి

77చూసినవారు
క్రీడల పట్ల బాలబాలికలు మక్కువ చూపాలి
బాలికలు విద్యతోపాటు, క్రీడల పట్ల మక్కువ చూపాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, టిడిపి నాయకులు వేములపల్లి రవికిరణ్ అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో భట్టిప్రోలు మండల పరిధిలోని పల్లికోన గ్రామంలోని పరుచూరి రఘుబాబు, సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్, ఎన్టీఆర్ కళా ప్రాంగణంలో ఆదివారం జరిగిన బాలికల తైక్వాండ్ పోటీలను వేములపల్లి రవికిరణ్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్