జెడ్పీ హైస్కూల్ విధ్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ

56చూసినవారు
జెడ్పీ హైస్కూల్ విధ్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ
ప్రభుత్వం విద్యార్థులకు అందించ తలపెట్టిన విధ్యా కిట్లను భట్టిప్రోలు మండల పరిధిలోని ఐలవరం జెడ్పీ హైస్కూల్లో ప్రారంభించారు. బుధవారం పాఠశాల హెచ్. ఎం, మాచర్ల మోహనరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభకు ఎంపీపీ దావూరి లలిత కుమారి, జడ్పిటిసి తిరువీధుల ఉదయ భాస్కరి, అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్