విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగు, యూనిఫామ్, పంపిణీ

51చూసినవారు
అమృతలూరు మండల పరిధిలోని పెదపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్య, నోటు పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, యూనిఫామ్ లను ఎం.పి.పి, రాపర్ల నరేంద్ర కుమార్,సర్పంచ్,పెదపూడి ఆనందబాబు విద్యార్థులకు అందజేశారు. ఎంపీపీ ని దుశ్యాలువాతో సత్కరించారు. ఎంఈఓ -2, కె. రమేష్ బాబు, పాఠశాల ఇన్చార్జి, హెచ్.ఎం,బి.జానకి రామ్,ఉపాధ్యాయులు,కోటేశ్వరమ్మ, బిందు, దీనమ్మ, అనగాని వెంకటనారాయణ, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్