వేమూరు: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వ్యాసరచన పోటీలు

82చూసినవారు
వేమూరు: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వ్యాసరచన పోటీలు
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వేమూరు అంబేడ్కర్ యూత్ శనివారం వేమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాలకు వేరువేరుగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అంబేడ్కర్ జీవిత విధానంపై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి 14వ తేదీ అంబేడ్కర్ జయంతిన బహుమతులను అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్