గుంటూరు: మేయర్‌ ను సత్కరించిన ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు

51చూసినవారు
గుంటూరు: మేయర్‌ ను సత్కరించిన ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు
గుంటూరు నగర అభివృద్ధి కోసం పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా కృషి చేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. గురువారం ఆయన జీఎంసీ కార్యాలయంలో మేయర్ కోవెలమూడి రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మేయర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్