ఘనంగా శ్రీ సాయినాథ- దత్తాత్రేయ స్వామి వార్ల గురు పౌర్ణమి

54చూసినవారు
ఘనంగా శ్రీ సాయినాథ- దత్తాత్రేయ స్వామి వార్ల గురు పౌర్ణమి
మండల కేంద్రం భట్టిప్రోలు లోని శ్రీ సాయిబాబా మందిరంలో శ్రీ సాయినాథ- దత్తాత్రేయ స్వామి వార్ల గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.
ఉదయం స్వామివారి మూలవిరాట్ కు వివిధ రకాల అభిషేకాలు ముద్దుల కిరణ్ తేజ- రామలక్ష్మి కల్కి దంపతులతో పాటు కాలేపల్లి బాలాజీ సత్యకుమార్ లచే ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మురికిపూడి దుర్గాప్రసాద్ శర్మ పూజలు జరిపించి, 2000 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్