కొల్లూరు. వాహనాల తనిఖీ చేసిన ఆర్టీవో అధికారులు

71చూసినవారు
కొల్లూరు. వాహనాల తనిఖీ చేసిన ఆర్టీవో అధికారులు
కొల్లూరులో సోమవారం ఆర్టిఓ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మోటారు వాహనాల తనిఖీ అధికారి అంకమ్మరావు సరియైన పత్రాలు లేని ట్రాక్టర్లకు జరిమానా విధించారు. సరైన పత్రాలు, ఫిట్నెస్ లేకుండా వాహనాలు నడపరాదన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆటోలలో పరిమితి కి మించి ప్రయాణికులను ఎక్కించరాదన్నారు. ఇసుక ట్రాక్టర్లు, లారీల పై టార్పాలని పట్టాలను వేయాలన్నారు.

సంబంధిత పోస్ట్