వరద ప్రాంతాలలో పర్యటించిన ఎంపీ కృష్ణ ప్రసాద్

62చూసినవారు
వరద ప్రాంతాలలో పర్యటించిన ఎంపీ కృష్ణ ప్రసాద్
కొల్లూరు మండలం గుంటూరు గూడెం గ్రామంలో శుక్రవారం బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ పర్యటించారు. వరద కారణంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ఆయన వారికి భరోసా ఇచ్చారు. ఎవరు అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎంపీ వారికి తెలియజేశారు. ఏ సమస్య ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎంపీ కృష్ణ ప్రసాద్ గ్రామస్తులకు సూచించారు.

సంబంధిత పోస్ట్