జులై 1నుంచి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ

80చూసినవారు
జులై 1నుంచి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ
అమృతలూరు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పెన్షన్లు జులై 1 ఉదయం 6 గంటల నుండి గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా నేరుగా ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీవో, కె. స్వరూపరాణి శనివారం తెలిపారు. ఈ క్రమంలో పెన్షన్ లబ్ధిదారులు ఉదయం 6 గంటల నుంచి అందుబాటులో ఉండాలన్నారు. లబ్ధిదారులు ఎవరు పెన్షన్ల కోసం సచివాలయాల వద్దకు వెళ్ళనవసరం లేదన్నారు.

సంబంధిత పోస్ట్