ఈ నెల 17 న గోవాడలోని మాగాణి భూమి కౌలు హక్కు బహిరంగ వేలం

77చూసినవారు
ఈ నెల 17 న గోవాడలోని మాగాణి భూమి కౌలు హక్కు బహిరంగ వేలం
అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానమునకు చెందిన మాగాణి భూములను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు జూన్ 17వ తేదీ సోమవారం భూమి కౌలు హక్కు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి, ఈమని అశోక్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటలకు గోవాడ గ్రామంలోని ఆలయ ఆవరణ యందు దేవాదాయ శాఖ అధికారుల సమక్షమున పాట జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్