వేమూరు: ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత

56చూసినవారు
వేమూరు: ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత
వేమురులోని పార్టీ కార్యాలయం నందు శనివారం ఎమ్మెల్యే ఆనందబాబు అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న భట్టిప్రోలు కు చెందిన వెంకట సుబ్బారావు, భద్రావతి, లక్ష్మీనరసమ్మలకు సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గురికి కలిపి 1, 76, 170 రూపాయల సహాయ నిధిని అందించినట్లు చెప్పారు. సీఎం సహాయనిది బాసటగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆనందబాబు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్