జనాభా సంఖ్యకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని సీపీఎం నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. భట్టిప్రోలులో సీపీఎం నాయకుడు సత్యనారాయణ మాట్లాడుతూ. భట్టిప్రోలు పంచాయతీలో జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్యాన్ని నిర్వహించే కార్మికులు లేకపోవడం వలన రోడ్ల వెంట చెత్త పేరుకుపోతోందన్నారు. అనంతరం వారు పంచాయతీలో వినతి పత్రాన్ని అందజేశారు.