అమృతలూరు మండల పరిధిలో కూచిపూడి గ్రామం నందు ధరణి గ్రామ ఐక్య సంఘం కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘాలలోని సభ్యులు జీవనోపాదులు ఏర్పాటు గురించి, స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ నుండి హౌ టు ఎడ్యుకేటర్ ధనుంజయ్, ఏఎన్ఎం, రాణి, నాగలక్ష్మి, ఆశ వర్కర్ పాల్గొని డయేరియా రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలిపారు.