ఘనంగా పౌష్టికహారం వారోత్సవాలు

71చూసినవారు
ఘనంగా పౌష్టికహారం వారోత్సవాలు
వినుకొండ లో బుధవారం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం అనురాధ ఆధ్వర్యంలో మండలములోని స్థానిక కొత్తపేట 1 సచివాలయం అంగన్ వాడి సెంటర్లో పౌష్టిక ఆహారం మహోత్సవాలు కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈనెల ఒకటో తారీకు నుండి ఇదే నెల 30 తారీకు వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని అంగనవాడి సెంటర్ నందు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్