స్కూల్లో తప్పిన ప్రమాదం

71చూసినవారు
స్కూల్లో తప్పిన ప్రమాదం
వినుకొండలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో తరగతి గది పైకప్పు ఊడి పడి త్రుటిలో ప్రమాదం తప్పింది. బుధవారం మద్యాహ్నం సోషల్ టీచర్ సౌజన్య 12: 30 క్లాసు ముగియటంతో బయటకు వెళ్లారు. 2 నిమిషాల తర్వాత విద్యార్థులు కూడా భోజనానికి బయటికి వెళ్లారు. ఆ వెంటనే తరగతి గదిపై కప్పు పెచ్చు ఫ్యాన్ తో సహా పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్