వినుకొండలో అఖండ జ్యోతి ప్రజ్వలన

90చూసినవారు
వినుకొండలో అఖండ జ్యోతి ప్రజ్వలన
తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండ కొండపై జరిగే తిరునాళ్ల వేడుకలకు దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం సాయంత్రం 6: 30 గంటలకు కొండపై అఖండ జ్యోతి ప్రజ్వలన కార్య క్రమం నిర్వహించనున్నారు. మూడేళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

సంబంధిత పోస్ట్