వినుకొండలో బాధ్యతలు చేపట్టిన పశుసంవర్థకశాఖ అధికారి

70చూసినవారు
వినుకొండలో బాధ్యతలు చేపట్టిన పశుసంవర్థకశాఖ అధికారి
వినుకొండ పశుసంవర్థక శాఖ ఏడీగా విధులు నిర్వహిస్తున్న సరోజాదేవి గురజాలకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో డాక్టర్ శ్రీరాములు నియమితులయ్యారు. శనివారం ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. శ్రీరాములను మండల పశువైద్యాధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్