వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అమ్మిరెడ్డి అంజిరెడ్డి ఆదివారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నూజెండ్ల గ్రామ వైసీపీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.