వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులుపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర విమర్శించారు. బుధవారం నరసరావుపేటలో జరిగిన యువత పోరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ అంటే దాని హోదా ఏంటో నీకు తెలుసా అంటూ. సెటైర్లు వేశారు. ఇప్పటికైనా. దానికి ఉన్న ప్రత్యేకత తెలుసుకోవాలన్నారు. కుటమి ప్రభుత్వం యువతను మోసం చేసింది అన్నారు.