దక్షిణాఫ్రికా రాజధాని డర్బన్ వేదికగా జనవరి 11న జరిగిన కామన్ వెల్త్ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్లో వినుకొండ క్రీడాకారుడు రామినేని రోహన్ ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆంజనేయులు గురువారం వెలగపూడిలో సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లగా, రోహన్ ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.