ఈపూరు: నాటుసారా ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు

85చూసినవారు
ఈపూరు: నాటుసారా ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు
పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు బుధవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంతో పాటు పలు గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ డీ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. ఎవరైనా నాటు సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం ఉంటే ఎక్సైజ్ అధికారులకు తెలపాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్