ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శిక్షణ

55చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శిక్షణ
వినుకొండలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్ ల ద్వారా ఉచిత శిక్షణ తరగతులు, శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు బుధవారం ప్రిన్సిపాల్ తెలిపారు. కోర్సు వివరాలు డొమెస్టిక్ ఐటీ హెల్ప్ డెస్క్ అటెండెంట్, 3 నెలల కాల పరిమితి ఇంటర్, డిగ్రీ చదివి వయసు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలని, దరఖాస్తు చేయువారు కళాశాలలో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్