నూజండ్ల మండలంలో ఉచిత వైద్య శిబిరం

58చూసినవారు
నూజండ్ల మండలంలో ఉచిత వైద్య శిబిరం
నూజండ్ల మండలంలోని తిమ్మాపురం, రవ్వారం, రాముడు పాలెం గ్రామాలలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించ్చినట్లు ఫౌండషన్ మేనేజర్ జీ. వి రమణారావు బధవారం తెలిపారు. ఈ శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్