ఈపూరు: ఘనంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం

17చూసినవారు
ఈపూరు: ఘనంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం
ఈపూరు ప్రాంతీయ పశు వైద్యశాలలో ఆదివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పయ్యావుల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో నిర్వహించారు. జూనోసిస్ వ్యాధులు పశువుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయని, వాటిలో రేబీస్ ప్రధానమని తెలిపారు. అనంతరం 20 పెంపుడు కుక్కలకు ఉచిత రేబీస్ టీకాలు వేశారు. కుక్కల యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్