వినుకొండలో మే 10న లోక్ అదాలత్

66చూసినవారు
వినుకొండలో మే 10న లోక్ అదాలత్
వినుకొండ కోర్టులో మే 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పర్యవేక్షణలో వినుకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ వారు మే నెల 10వ తేదినతేదీన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని కోర్టు సిబ్బంది శనివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో కక్షి దారులుకక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్