వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలంలో గత రెండు సంవత్సరాలుగా వ్యవసాయ అధికారిణిగా సుగుణా బేగం విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఆమె పత్తిపాడు మండలానికి బదిలీ అయ్యారు. ఆమె స్ధానంలో నెల్లూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు నాయక్ బదిలీపై నూజండ్ల మండలానికి రానున్నారు.